కండువా: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రుల దుస్తుల మూస చేర్చితిని
పెదరాయుడు చిత్రంలో రజినీకాంత్ బొమ్మ
పంక్తి 1:
[[దస్త్రం:పెదరాయుడు చిత్రంలో రజినీకాంత్|thumbnail|పెదరాయుడు చిత్రంలో రజినీకాంత్]]
'''కండువా''' లేదా '''ఉత్తరీయము''' పురుషుల పెద్దరికానికి, హుందా తనానికి చిహ్నంగా [[కుర్తా]] పై అలంకరించుకొనే ఒక వస్త్రము. సాధారణంగా ఇది [[పంచె]], కుర్తా ఏ రంగులో ధరించబడ్డవో అదే రంగులోనే ఉంటుంది. పంచెకు ఉన్న అంచే దీనికి కూడా ఉంటుంది. దీనిని కుడి చేత్తో ఎడమ భుజం పై వేసుకొంటారు. ఎండ, శారీరక శ్రమవలన ఏర్పడే చిరు చెమటలను తుడుచుకొనటానికి, నీటితో శుభ్రపరచిన చేతుల తడి తుడుచుకోవటానికి (టవల్ వలె) దీనిని ఉపయోగిస్తారు. అధిక శ్రమతో కూడిన పనులను చేసే సమయంలో దీనిని భుజం పై నుండి తీసివేసి తలపాగా వలె కట్టుకొంటారు.
 
"https://te.wikipedia.org/wiki/కండువా" నుండి వెలికితీశారు