అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి అద్దేపల్లి రామమోహన రావు ను, అద్దేపల్లి రామమోహనరావు కు తరలించాం: పేరు ప్రామాణిక శైలిలో
పంక్తి 5:
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత హైస్కూలు చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న జవారుపేట హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి ఉద్యోగస్తుడు. ఈయన కవులు, పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ కుటుంబంలో పెరిగిపెద్దవాడయ్యాడు<ref>[http://sahityanethram.com/?p=245 సాహిత్య నేత్రంలో అద్దేపల్లి ఇంటర్వ్యూ]</ref>.
 
==బయటి లింకులు==
* [http://archives.andhrabhoomi.net/sahiti/observation-612 ఆంధ్రభూమి లో సాహితీ వ్యాసంగం]
==మూలాలు==
{{మూలాలజాబితా}}