హైదరాబాదుపై పోలీసు చర్య: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
+బొమ్మ
పంక్తి 11:
 
==చర్య==
[[File:Op Polo Surrender.jpg|thumb|right|200px|మేజర్ జనరల్ (ఆ తరువాత జనరల్ మరియు సైన్యాధ్యక్షుడు) '''జొయంతో నాథ్ చౌదరి''' కి [[సికింద్రాబాదు]] వద్ద లొంగిపోయి హైదరాబాదు రాజ్యపు సైన్యాన్ని అప్పగిస్తున్న మేజర్ [[జనరల్ ఎల్ ఎద్రూస్]] (ఎడమ వైపు)]]
 
రెండు సార్లు వాయిదా పడిన తరువాత తిరిగి 1948 [[సెప్టెంబర్ 13]] న పోలీసు చర్య చేపట్టాలని గృహ మంత్రి పటేల్ ప్రతిపాదించాడు. దీనిని వాయిదా వెయ్యవలసినదిగా అభ్యర్ధిస్తూ [[నిజాము]] రాజాజీకి చివరి నిముషంలో లేఖ రాసాడు. ఈ లేఖకు సానుకూలంగా స్పందించి, గవర్నర్ జనరల్ రాజాజీ, ప్రధాని నెహ్రూ మళ్ళీ వాయిదా వెయ్యాలని ప్రతిపాదించారు. పటేల్ మాత్రం వెనక్కి తగ్గక అప్పటికే చర్య ప్రారంభం అయిందని ప్రకటించాడు.