జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''
| residence =
| other_names =జంధ్యాల
[[బొమ్మ:| image =TeluguFilmDirector Jandhyala.jpg|right|125px]]
| imagesize = 200px
| caption = జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
| birth_name = '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''
| birth_date = [[1951]] [[జనవరి 14]]
| birth_place = [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[నరసాపురం]]
| native_place =
| death_date = [[2001]] [[జూన్ 19]]
| death_place = [[హైదరాబాదు]]
| death_cause = [[గుండె పోటు]]
| known = [[తెలుగు సినిమా]] రచయిత, దర్శకుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి''' [[తెలుగు సినిమా]] రచయిత, దర్శకుడు. ''జంధ్యాల'' అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - '''నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం'''
 
[[బొమ్మ:TeluguFilmDirector Jandhyala.jpg|right|125px]]
==జీవిత విశేషాలు==
జంధ్యాల [[1951]] [[జనవరి 14]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[నరసాపురం]]లో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండీ నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ''ఏక్ దిన్ కా సుల్తాన్'', ''గుండెలు మార్చబడును'' ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.