అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గతిశాస్త్రం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
 
==ఉపయోగించే సందర్భాలు==
*సెంట్రిఫ్యుజ్ లను నూనె పరిశ్రమలలో ఎక్కువ ఉపయోగిస్తారు.నూనెలోని తేమను,ఘన,అర్ధఘన రూపంలోని మలినాలను తొలగించుటకు,కెమికల్ రిఫైనింగ్ సమయంలో ముడిసబ్బు(soap stack)రూపంలో నూనెలోని స్వేఛ్ఛాచలిత కొవ్వుఆమ్లాలను( free fatty acids)ను తొలగించుటకు,గమ్స్(gums)ను తొలగించుటకు వినియోగిస్తారు.పరిశ్రమలలో వినియోగించె అపకేంద్రియ యంత్రాలు పలు నిర్మాణలలో లభిస్తాయి.ఇందులో గొట్టం(tubular) రకం మరియు డిస్క్(Disk)రకం ఎక్కువగా వాడుకలో వున్నాయి.డిస్కు రకములో వెర్టికల్,హరిజంటల్ అనురెండు రకాలున్నాయి.హరిజంతల్హరిజంటల్ రకాన్ని పామాయిల్ రిఫైనరీలలో వాడెదరు.
*బీరు పరిశ్రమలో కూడా వినియోగిస్తారు.
*ఉపయోగించిన వ్యర్ధ ద్రవకందెనలోని మలినాలను,తేమను తొలగించుటకు అపకేంద్రిత యంత్రాలనుపయోగిస్తారు.
*ఔషమందుల తయారి పరిశ్రమలోకూడా వినియోగిస్తారు.
*భిన్నమైన సాంద్రతలుండి,ఒకదానితో మరియొకటి కరుగని ధర్మాలున్న పదార్థాలను త్వరితంగా వేరుపరచుటకు అపకేంద్రియ యంత్రాలను ఉపయోగిస్తారు.అలాగే పాల పరిశ్రమలలో పాలను శీతలీకరించడంవలన పాలకన్న వెన్న సాంద్రత తక్కువ కావటం వలన అతిచిన్న పూసరూపంలో ఏర్పడుతుంది.దానిని అపకేంద్రియ యంత్రాలనుపయోగించి తీసెదరు.ఆవిధంగా పాలపరిశ్రమలో పాలనుండి కొంతమేర వెన్నను తీసి వినియోగదారులకు అమ్మెదరు.పాలరకాన్ని బట్టి పాలలో 7-9% వరకు వెన్న వుంటుంది.బజారులో సాధారణ వాడుకకై 3.0%వెన్నవున్న పాలను అమ్మెదరు.
* ప్రయోగశాలలో రసాయన చర్యలు జరిగేటప్పుడు, ద్రావణంలో అవక్షేపాన్ని వేరు చేయటానికి ఉపయోగిస్తారు. ఉదా: బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ లను పరీక్షనాళికలో కలిపినపుడు క్రియాజన్యాలుగా బేరియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్ ఏర్పడతాయి. ప్రయోగ సమయంలో క్రియా జన్యాలను వెంటనే వేరుచేయాలంటే అపకేంద్ర యంత్రం ఉపయోగిస్తారు.
* మజ్జిగ నుండి వెన్నను సులువుగా తీయటానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు