షిర్డీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 115:
'''షిర్డీ''' లేదా '''షిరిడీ''' ([[ఆంగ్లం]]: '''Shirdi or Shiridi'''; [[మరాఠీ]]: शिर्डी) [[మహారాష్ట్ర]] లో [[అహ్మద్ నగర్ జిల్లా]]లోని నగర పంచాయితీ మరియు శ్రీ [[షిర్డీ సాయిబాబా]] పుణ్యక్షేత్రం. ఇది [[అహ్మద్ నగర్]] నుండి [[మన్మాడ్]] మధ్య రాష్ట్ర ప్రధాన రహదారి సంఖ్య 10 మీద అహ్మద్ నగర్ నుండి 83 కి.మీ. మరియు మోపర్గాం నుండి 15 కి.మీ. దూరంలో ఉన్నది.
 
== Demographicsజనాభా ==
2001 జనాభా లెక్కల ప్రకారం షిర్డీ జనాభా 26,169. ఇందులో 53% పురుషులు కాగా 47% మంది స్త్రీలు. ఇక్కడి సగటు అక్షరాస్యత 70% కాగా ఇది పురుషులలో 76% గాను మరియు స్త్రీలలో 62% ఉన్నది. షిర్డీ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు.<ref>{{GR|India}}</ref> పుణ్యక్షేత్రం కావడం మూలంగా షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు సుమారు 25,000 భక్తులు బాబా దర్శనానికి షిర్డీ వస్తారు. ఇదే శెలవుదినాలలోసెలవు దినాలలో ఒక 5 లక్షల మంది వరకు ఉంటారు.
[[దస్త్రం:Sai1.jpg|thumb|right|షిర్దీ సాయి నాథుడు]]
తిరుపతి దేవుని తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లొదినాల్లో రోజురోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అదే పర్వ దినాలలొ అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. షిర్డీ సాయిబాబా|సాయి నాథుని ఆలయనికిఆలయానికి వున్నఉన్న బంగారు, వెండి ఆభరణాల విలువ ముప్పైరెండు కోట్ల విలువరూపాయలు చేస్తాయిఉంటుంది. బాంకుల్లో డుపాజిట్లుడిపాజిట్లు నాలుగు వందలావందల ఇరవై ఏడు కోట్ల రూపాయలుంటాయి. షిర్డి సాయిబాబా స్వామి వారికి, వడ్డిరూపంలోనువడ్డీరూపంలోను, విరాళవిరాళాల రూపంలోను ఏడాదికి మూడు వందల కోట్ల పైగా వుంటుందివస్తుంది. ఇక్కడికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.
షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి, బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.
 
దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లోప్రదేశ్ అనెకలో అనేక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింప బడుతున్నది. అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది
షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.
 
దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింప బడుతున్నది. అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది
 
==ఇవి కూడా చూడండి==
Line 136 ⟶ 135:
 
 
[[వర్గం:కర్ణాటకమహారాష్ట్ర పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:కర్ణాటకమహారాష్ట్ర నగరాలు]]
[[వర్గం:పుణ్యక్షేత్రాలు]]
[[హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/షిర్డీ" నుండి వెలికితీశారు