బృందావనం (మైసూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
[[Image:Brindavan Garden Fountains in Night.jpg|thumb|right|Brindavan Garden Fountains at Night]]
[[Image:KRS dam.JPG|thumb|Krishnarajasagara Dam and the adjoining Brindavan Gardens]]
భారతదేశంలోని [[కర్నాటక]] రాష్ట్రంలో [[మైసూరు]] పట్టణానికి దగ్గరలో [[కావేరి]] నదిపై నిర్మించిన క్రిష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన '''బృందావన్ గార్డెన్స్''' అను ఒక ఉద్యానవం కలదు. 1927 సంవత్సరమున ఈ [[ఉద్యానవనం]] పనులను ప్రారంభించి 1932 సంవత్సరము నాటికి పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను సందర్శిస్తుంటారు. [[మైసూరు ప్యాలెస్]] ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను కూడా సందర్శిస్తుంటారు.
 
==ప్రవేశం==
పంక్తి 31:
 
==మ్యూజికల్ ఫౌంటెయిన్==
ఈ బృందావన్ గార్డెన్స్ లో [[సంగీతం|సంగీతానికి]] తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది.
 
 
 
 
 
==సాయంత్రం సమయంలో బృందావన్ గార్డెన్స్==
"https://te.wikipedia.org/wiki/బృందావనం_(మైసూరు)" నుండి వెలికితీశారు