బృందావనం (మైసూరు)

భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన క్రిష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బృందావన్ గార్డెన్స్ అను ఒక ఉద్యానవనం కలదు. 1927 సంవత్సరమున ఈ ఉద్యానవనం పనులను ప్రారంభించి 1932 సంవత్సరము నాటికి పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను సందర్శిస్తుంటారు. మైసూరు ప్యాలెస్ ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను కూడా సందర్శిస్తుంటారు.

Brindavan Gardens
ಬೃಂದಾವನ ಉದ್ಯಾನ
Brindavan Gardens
రకంGarden
స్థానంKrishna Raja Sagara, కర్నాటక
అక్షాంశరేఖాంశాలు12°25′34″N 76°34′34″E / 12.42611°N 76.57611°E / 12.42611; 76.57611
విస్తీర్ణం60 ఎకరాలు (24 హె.)
నవీకరణ1932 (1932)
నిర్వహిస్తుందిCauvery Niravari Nigama
సందర్శకులు2 million
తెరుచు సమయంYear round
బృందావన్ గార్డెన్స్
Fountains at Brindavan Gardens at night
Brindavan Garden Fountains at Night
Krishnarajasagara Dam and the adjoining Brindavan Gardens

ప్రవేశం

మార్చు

ఈ బృందావన్ గార్డెన్స్ లోకి ప్రవేశించడానికి టిక్కెట్ కొనవలసి ఉంటుంది.

మ్యూజికల్ ఫౌంటెయిన్

మార్చు

ఈ బృందావన్ గార్డెన్స్ లో సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది.

రాత్రి సమయంలో బృందావన్ గార్డెన్స్

మార్చు

గ్యాలరీ

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

కృష్ణ రాజ సాగర్

Brindavan Garden Officials Website