తాళాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
* సంకీర్ణ లఘువు I<sub>9</sub> గాను
వాటి వాటి అక్షర కాల విలువ లఘువు సంకేతమైన చిన్న నిలువు గీత భాగమున చిన్న అంకెలుగా వ్రాయవలెను.
{| class="wikitable" align="center"
 
|+పథకము
|-style="background:green; color:yellow" align="center"
|లఘువు యొక్క జాతి
|సంకేతము
|అక్షర విలువ
|ఎంచవలసిన పద్ధతి
|-
|-style="background:pink; color:blue" align="center"
|త్రిశ్ర లఘువు
| I<sub>3</sub>
|3 అక్షరములు
| 1 దెబ్బ + 2 వ్రేళ్ళ ను ఎంచుట
|-
|-style="background:yellow; color:red" align="center"
|చతురశ్ర లఘువు
|I<sub>4</sub> గాను
|4 అక్షరములు
|1 దెబ్బ + 3 వ్రేళ్ళను ఎంచుట
|-
|-style="background:pink; color:blue" align="center"
|ఖండ లఘువు
| I<sub>5</sub>
|5 అక్షరములు
|1 దెబ్బ + 4 వ్రేళ్లను ఎంచుట
|-
|-style="background:yellow; color:red" align="center"
|మిశ్ర లఘువు
|I<sub>7</sub>
|7 అక్షరములు
|1 దెబ్బ + 6 వ్రేళ్ళను ఎంచుట
|-
|-style="background:pink; color:blue" align="center"
|సంకీర్ణ లఘువు
|I<sub>9</sub>
|9 అక్షరములు
|1 దెబ్బ + 8 వ్రేళ్ళను ఎంచుట
|-
|}
 
"https://te.wikipedia.org/wiki/తాళాలు" నుండి వెలికితీశారు