బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Coal anthracite.jpg|thumb|right|250px|బొగ్గు]]
[[దస్త్రం:Struktura chemiczna węgla kamiennego.svg|thumb|right|250px|బొగ్గు రసాయనిక నిర్మాణం.]]
[[File:Singareni opencast coal mines at Manuguru 02.jpg|thumb|250px|సింగరేణి ఉపరితల బొగ్గు గని, మణుగూరు]]
'''బొగ్గు''' (Coal) భూగర్భంలో లభించే ఒక ఇంధనము. ఇది భూమిలో అంతర్గతమైన వృక్ష అవశేషాల రూపాంతరము. ఒక రకమైన రాక్షసి బొగ్గు రాయిలాగా గట్టిగా ఉంటుంది. బొగ్గులో ముఖ్యమైన మూలకం [[కార్బన్]]. ప్రపంచ వ్యాప్తంగా విద్యుతుత్పత్తి అత్యధికంగా బొగ్గునుండే జరుగుతుంది. బొగ్గు గనుల నుండి బొగ్గును తవ్వి తీస్తారు. [[కార్బన్ డై ఆక్సైడ్]] ఎక్కువగా బొగ్గునుండే తయారవుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు