గొల్ల భక్తురాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
[[తిరుమల]] మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాల తో వున్న చిన్న మండపాన్ని కట్టించిన గొల్లపడుచు. [[తిరుమల దేవాలయం]] నిర్మించే సమయం లో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలూ, పెరుగూ ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది. ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా, ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా పై నుండి వచ్చిన (బెజవాడ దుర్గమ్మ పంపిన) సొమ్మంతా అయ్యిపోయింది అన్నారట. అప్పుడు ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బు తో కడితే నిలుస్తుంది కానీ, మా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూ, పెరుగూ అమ్మాను ఆ డబ్బును మూడు కొండ రాళ్ళను ఒక దగ్గరకు చేర్చి ఆమద్యలోఆమధ్యలో దాసుకొన్నాను ఆ డబ్బు తో కట్టండని కట్టించిందట అదే నేటి గొల్ల మండపం..........(కోర్ల సంబరం లోని కథ ఇది.)
 
{{తిరుమల తిరుపతి}}
"https://te.wikipedia.org/wiki/గొల్ల_భక్తురాలు" నుండి వెలికితీశారు