నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
== శిలాజ సంబంధిత నూనెలు ==
ముడి [[పెట్రోలియం]] నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling piont) కలిగిన[[ హెక్సేన్హెక్సెను]], పెట్రొలు/[[పెట్రోల్]],[[కిరోసిన్ కిరోసిను]],[[ డీసెలు]] వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి, అధిక మరుగు ఉష్ణోగ్రత ఉన్నవి [[ఖనిజ తైలము]] / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగి ఉన్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగి ఉండవు. ఇవి ఆధునిక మానవునికి విస్తృతంగా [[ఇంధనం]] గా ఉపయోగపడుతున్నాయి.
 
=== మినరల్ నూనెలు([[ఖనిజ తైలము]]) ===
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు