శేషాచలం కొండలు: కూర్పుల మధ్య తేడాలు

శేషాచలం కొండలు పేజీని సృష్టిస్తున్నాను
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[శేషాచలం కొండలు]] ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల్లో]] ఒక అంతర్భాగం.
[[తిరుపతి]] పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను [[అంజనాద్రి]], [[గరుడాద్రి]], [[నారాయణాద్రి]],[[నీలాద్రి]], [[శేషాద్రి]],[[వెంకటాద్రి]], [[వృషభాద్రి]] అనే పేర్లతో పిలవబడుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు [[ఆదిశేషుడు|ఆదిశేషుని]] ఏడు పడగలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, తిరుమల కొండలు ఈ పర్వత శ్రేణిలో భాగమే.
"https://te.wikipedia.org/wiki/శేషాచలం_కొండలు" నుండి వెలికితీశారు