భాగ్యరేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
 
అక్కడ వారి కొడుకు ([[ఎన్.టి.రామారావు]]) లక్ష్మిని పెళ్ళాడదలచి ఎలాగో తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. తీరా పెళ్ళి సమయంలో పినతల్లి, ఇతరులు పన్నిన పన్నాగం వలన పెళ్ళి ఆగిపోతుంది. లక్ష్మి ఆ ఇంటినుండి దూరమౌతుంది. ప్రియుడు ([[రేలంగి]])తో [[మద్రాసు]] వెళ్ళీ కాత్యాయిని కష్టాలపాలవుతుంది. ఆమెను లక్ష్మి ఆదుకొంటుంది.
 
 
చివరిలో మంచంపట్టిన కధానాయకుడు మళ్ళీ లక్ష్మి రాకతో కోలుకుంటడుకోలుకుంటాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/భాగ్యరేఖ" నుండి వెలికితీశారు