ఆచంట శరత్ కమల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళనాడు ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆచంట శరత్ కమల్ (జననం: జులై 12, 1982) ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళ నాడులో స్థిరపడిన తెలుగు కుటుంబమునకు చెందిన వాడు. చెన్నయిచెన్నై లయోలా కళాశాలలో చదివాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగి<ref>శరత్ కమల్: http://www.achantasharathkamal.com/index.html</ref>.
 
ప్రస్తుతము ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో కమల్ ది 63వ స్థానము.
 
==విజయములు, పురస్కారాలు==
* 2004లో2004 లో కౌలాలంపూర్ లో జరిగిన 16వ కామన్ వెల్త్ క్రీడలలో బంగారు పతకము సాధించాడు.
* 2004లో2004 లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారముతోపురస్కారము తో సన్మానించింది.
* 2006లో2006 లో కొలంబో లో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలలో నాలుగు పతకములు గెలిచాడు.
* 2006లో2006 మెల్లో బోర్న్మెల్‌బోర్న్ కామన్ వెల్త్కామన్‌వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకములు సాధించాడు
* 2007లో2007 లో ఉత్తర కొరియా లోని ప్యోంగ్ యాంగ్ అంతర్జాతీయ టూర్నమెంట్ గెలిచాడు.
* 2008లో2008 లో నాలుగవ సారి జాతీయ ఛాంపియన్ గా ఎన్నుకొనబడ్డాడు.
* 2010లోగువహతి2010 లోగువాహతి లో జరిగిన 71వ జాతీయ ఛాంపియన్ గా గెలిచాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆచంట_శరత్_కమల్" నుండి వెలికితీశారు