నువ్వు నాకు నచ్చావ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 21:
 
అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.
 
==హాస్య సన్నివేశాలు==
* ఏదైనా ఉద్యోగం చూడమని మూర్తి యింటికి వచ్చిన వెంకటేష్ రొజూ సెకండ్ షో సినిమాకి వెళ్ళివస్తుంటాడు. బ్రతకడానికి ఏమివచ్చునంటే సంగీతం, బొమ్మలేయడం, ఈత మొదలైనవి చెబుతాడు. ఈ సీన్ చూడండి.<ref>[http://www.youtube.com/watch?v=zHsMoSlL98Q ప్రకాష్ రాజ్ మరియు వెంకటేష్ కామెడీ సీన్.]</ref>
* ఆరతియింట్లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు అమ్మ జ్ఞాపకం వచ్చి తాను రాసిన కవిత చదువుతాడు. ఆ కవిత చాలా కామెడీగా ఉంటుంది. అందరూ తప్పకుండా నవ్వుతారు.
 
==పాటలు==