పండరిభజనలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జానపద కళారూపాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
గోవిందం భజగోవిందం
ఆనంద బ్రహ్మానందం.</poem>
అంటూ కీర్తన పాడుతూ, అన్ని గతులలో తాళం వేస్తూ, అడుగులు వేస్తూ, నృత్యం, చేస్తూ మధ్య మధ్య ఆహా అంటూ చలో అంటూ
 
<poem>పురమును చూడండి పండరి క్షేత్రము చూడండి
సత్యమైన సక్కుభాయి దేవిని చూడండి
మీరు ధరిణిలో ల్ధంరవరము గ్రామము చూడండి
అందమైన బాల భక్తుల భజన చూడండి</poem>
 
ఒక్కొక్క సారి నృత్యంలో పిల్లలంతా గొలుసు ఆకారంలో ఒక్కసారి మెద మీద చేతులు వేసుకుని గుండ్రా కారంగా నిలబడి ఒక్కొక్క కాలిని నేలమీద కొడుతారు. వెనక్కి ముందుకూ వాలుతూ లేస్తూ విన్యాసం చేస్తారు. తాళానికి అనువుగా అడుగుల వేగాన్ని పెంచుతారు.
 
;గోపికా కృష్ణుల నృత్యం:
 
గోపికలంగ్తా చేతులను వూపుతూ వయ్యారంగా అడుగులు వేసుకుంటూ, శ్రీకృష్ణుని దగ్గర కెళ్ళి రెండు చేతులెత్తి మ్రొక్కుతూ పాట కనుగుణంగా అభినయిస్తారు. శ్రీ కృష్ణుడు వారి మాటలు పట్టించుకోకుండతిరుగుతూ వుంటారు.
 
<poem>గొల్లవారి నల్లసామిగా గోపాల కిట్న
యిల్లు యిల్లు తిరగవాకుమా
వారు పోతే దారి కడ్డము పోకుమా
గోపాల కిట్న యిల్లు యిల్లు తిరగమాకిఉమా.</poem>
 
ఇలా పండరి భజనలో, కృష్ణలీలలు చల ముఖ్యం శ్రీ కృష్ణుడు చీరలు దొంగలించడం, గోపికలు భంగ పోవటం, ఇద్దరి మధ్యా సంవాదం నడుస్తుంది.
ఇలా ఎన్నో పాటలు కృష్ణునికి సంబందించిన భక్తి పాటలతో భజనలు చేస్తారు.
 
ముగింపులో మంగళం పాడుతూ నృత్యాన్ని నిలిపి వేస్తారు.
 
ఈ నృత్యంలో హిందీతో కూడిన గేయాన్ని కొందరు పాండు రంగ భక్తులు రచన చేసారు. అంతే గాక క్షేత్రాన్ని చూసి తరించి భక్తి ఆవేశాలతో ఆ పండరి పాండురంగని పై అనేక గేయాలు రచన చేసారు.
[[వర్గం:జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/పండరిభజనలు" నుండి వెలికితీశారు