పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
<poem>
పాలు పారుదండనంబులు నొప్ప హంస - గతియును, మాతంగ గతియును వృషభ
గతియును, మర్కట గతియును మేష ... గతియును, మయూర గతియును భోగి
గతియును , నాబెక్కు గతులు, నొప్పారు,రంభయాదిగ నప్సరస్సమూహంబు - గుంభినీ
రంభయాదిగ నప్సరస్సమూహంబు - గుంభినీ సతులతో గూడియాడంగ, జప్పట్లు వెట్టంగ జక్కన లేచి- యప్పాట వెడయాట లాడెడు వారు,
వేడుకతో జిందు నాడంగ వచ్చి - కోడంగి యాటల గునిసెడు వారు,, భ్రమరముల్
సాళెముల్ బయకముల్ మెరసి - రమణ అబంచాసి పేరణి యాడువారు.
</poem>
 
ఈ విధంగా పండితరాధ్య చరిత్రలో సోమనాథుడు దేశి కళారూఫాలను గురించి వర్ణించాడు. వెడయాట (వికట వర్త్ననంవర్తనం)., చిందుకోడంగియాటలుచిందు కోడంగి యాటలు, కోణంగి యాట (ఇది హాస్య నృత్యం) పేరణి, బహునాటకములుబహు నాటకములు, బహురూపులు, వెడ్డంగము, అమర గందర్వాంగనల నృత్యానుకరణలు, పక్షుల ఆటలు, గడాటలు, దొమ్మరాటలు, భారతాదికథల చాయాచిత్రాలు, బొమ్మలాటలు, పగటివేషాలు, మొదలైన వాటి నన్నిటినీ వర్ణించాడు. అంతే గాక నర్తకుల వేషభాషలను గురించి ఈ క్రింది విధగా వివరించాడు.
 
==నట్టువకత్తెల కట్టుబట్టల సోయగాలు==