చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''సంగీత కళానిధి''' '''చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై''' గా ప్రసిద్ధిచెందిన '''చిత్తూరు సుబ్రహ్మణ్యం''' ('''Chittoor Subramanyam''') (22 జూన్ 1898–1975) సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్యాంసులు మరియు వాగ్గేయకారులు.<ref>[http://new.music.yahoo.com/sri-chittoor-subramaniam-pillai/albums/legenda--29226491 Legenda | Sri Chittoor Subramaniam Pillai Album | Yahoo! Music]. New.music.yahoo.com. Retrieved on 28 July 2011.</ref><ref name="hindu2002">[http://www.hindu.com/thehindu/fr/2002/07/26/stories/2002072600910400.htm Sixty years of service to music]. The Hindu (26 July 2002). Retrieved on 28 July 2011.</ref>
 
==తొలినాళ్లు==
సుబ్రహ్మణ్యం పేరయ్య మరియు మొగిలమ్మ దంపతులకు 22 జూన్ 1898 తేదీన [[చిత్తూరు జిల్లా]] [[పలమనేరు]] మండలం (అప్పటి [[పుంగనూరు]] తాలూకా) లోని [[కొలమాసనపల్లె]] గ్రామంలో జన్మించారు. మొదట తల్లిదండ్రుల వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని;నేర్చుకొన్నారు. తర్వాతవీరు బాలమేధావిగా తన 5వ ఏటనే శాస్త్రీయ సంగీతం పాడటం ప్రారంభించారు.<ref>సుబ్రహ్మణ్యం పిళ్లె, చిత్తూరు (1900-1960) : 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 989.</ref> తండ్రి వద్ద చిన్నప్పుడే [[హరికథ]]లను చెప్పటం నేర్చుకున్నారు. పదేళ్లు వచ్చేసరికి చిత్తూరు, వేలూరు, బెంగుళూరు మొదలైన ప్రాంతాల్లో పాట కచేరీలు చేయడం ప్రారంభించారు. ప్రఖ్యాత గాయని [[ధనకోటియమ్మ]] సలహా మేరకు కాంచీపురంలోని [[నాయన పిళ్లై]] గారి వద్ద శిష్యునిగా చేరి శాస్త్రీయ సంగీతాన్ని శాస్త్రీయంగా గురుకుల పద్ధత్తిలోపద్ధతిలో రెండు14 దశాబ్దాలుసంవత్సరాలు అభ్యసించారు.<ref name="carnatica1">[http://www.carnatica.net/artiste/chittoorsubramanyam.htm Chittoor SubramanYam Pillai]. Carnatica.net. Retrieved on 28 July 2011.</ref>
 
==సంగీత సరస్వతి సేవ==
పంక్తి 61:
==మూలాలు==
{{reflist}}
* సుబ్రహ్మణ్యం పిళ్లె, చిత్తూరు (1900-1960) : 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 989.
 
==బయటి లింకులు==