పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన [[పాల్కురికి సోమనాథుడు]], [[కాకతీయులు|కాకతీయ యుగం]] లో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. బసవ పురాణం లొను, పండితారాధ్య చరిత్రలోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేసి కళారూపాలను గూర్చీ వివరించాడు.
==బసవ పురాణం చెప్పిన భక్తి పాటలు==
[[పాల్కురికి సోమనాథుడు|సోమనాథుని]] కాలానికి ముందే తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాశిపదాలు, వాలేశు పదాలు, వేన్నెలపదాలు మొదలైన వెన్నో ఆచరణలో వుండేవి. కాని, ఈ పదాలన్నీ క్రమంగా నశించటం వల్ల జనసామాన్యం లో విద్యా ప్రచారానికి అవకశాలు చాల వరకు తగ్గిపోయాయి. ప్రజల్లో ఎక్కువమంది పాటలకే ప్రాముఖ్యమిచ్చినట్లు బసవపురాణంలో[[బసవపురాణం]] లో ఈ క్రింది విధంగా ఉదహరించ బడింది.
 
* మేటియై చను భక్తకూతువలందు - పాటలుగా గట్టి పాడేడు వారు,
పంక్తి 9:
* మును మాడి వారు నీరనవేల కూడి-కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడిదెరు.
 
భక్త కూటువులనే భజనమండలి సమాజాలు పాటలు కట్టి పాడుకోవడం, [[రోకటి పాటలు]] కట్టి పాడుకోవడం (రోకటి పాటలంటే దంపుళ్ళ పాటలు) ఆ నాటికే ఏర్పడ్డాయి. ఈ నాటికి ఈ పాటలు ప్రజా సామాన్యంలో దంపుళ్ళ పాటలు గాను, భజన సమాజాల్లో భక్తి గీతాలు గాను ఏర్పడి ఉన్నాయి. రోకటి పాటలను శివ భక్తులు ఇండ్లలో వేదాల్లాగా వల్లీంచేవారట. [[శిరియాళ చరిత్రనుచరిత్ర]] ను గురించి బసవ పురాణంలో:...............
 
* కరర్థి నూరూర శిరియాలు చరిత - పాటలుగా గట్టి పాడేడు వారు
పంక్తి 17:
 
==పండితారాద్య చరిత్రలో ప్రజాకళారూపాలు==
ఆ నాటి తెలుగు రచనల్లో కేవలం సూచనలే గాక, నృత్యకళకు సంబందించిన అనేక వర్ణనలు మనకు లభిస్తాయి. సోమనాథుడు రచించిన పండితారాద్య చరిత్ర పర్వత ప్రకరణంలో నృత్య కళకు సంబందించిన అనేక శాస్త్రీయ విషయాలనే గాక జాయన నృత్తరత్నావళి లో వర్ణించి నట్లు జానపద నృత్యాలను కూడ వర్ణించాడు. ఈ గ్రంధంలో సోమనాథుడు శ్రీసైలంలో[[శ్రీసైలం]] లో [[శివరాత్రి]] మహోత్సవాలలో ప్రదర్శించే కళా రూపాల నన్నింటిని ఉదాహరించాడు. నృత్య కళకు, శైవ మతానికి పరస్పర సంబంద మున్నట్లు కనబడుతూ వుంది. ప్రజాను రంజాకాలుగా వున్న ఆనాటి దేశీ వృత్యాలను ఆయన అద్భుతంగా వర్ణించాడు. యక్షగాన కళారూపాలను గూర్చి, దేశీ నాటక సంప్రదాయలను గూర్చి పండితారాధ్య చరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.
 
==ఎన్నో ఆటలు - ఎన్నో నాటకాలు బహు నాటకములు==
పంక్తి 55:
==బసవపురాణంలో జానపద కళలు==
 
సోమనాథుడు.... బసవ పురాణంలో కూడ కళలను గురించి వర్ణించాడు. బసవని వివాహ ఘట్టంలో[[ కోలాటము]] , [[గొండ్లి]], పేరణీ మొద లైన దేశి రూపాలను పేర్కొన్నాడు. జాతిగీతా లైన ఆనంగీతాలు, శంకర గీతాలు వర్ణించాడు. బసవని కళ్యాణ పుర ప్రవేశ సమయంలో పేరణి ప్రస్తావన వుంది. ఇది సౌరాష్ట్ర నర్తనాచార్యుల సాంప్రాదాయాను సారంగా నర్తించి నట్లుంది.ఇంకా పూర్వ సంగీతం, తెర తీయడం, దేశీ లాస్యంగాలు, ముహరసం, సౌష్ఠవం, లలి, భావం, ధూకళి, ఝుంకళి, విభ్రమం, రేఖ మొదలైన వాటి ప్రస్తావన కూడ వుంది. ఈ విధంగా సోమనాథుడు ఆనాటి విషయాలను ఎన్నింటినో పొందు పరిచాడని వి. రాఘవన్ గారు ''తెలుగు సంస్కృతి '' లో ఉదాహరించారు.
 
==యివి కూడా చూడండి==