పుష్పక విమానము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 22 interwiki links, now provided by Wikidata on d:q498647 (translate me)
పుష్పకము లోని ఏకవాక్యాన్ని ఇందులో విలీనం చేసితిని.
పంక్తి 1:
{{అయోమయం}}
ఇదే పేరుగల [[తెలుగు సినిమా]] గురించిన వ్యాసం కోసం '''[[పుష్పక విమానం (సినిమా)]]''' చూడండి.
 
[[File:The Pushpak Aircraft.jpg|thumb|పుష్పక విమానం]]
'''పుష్పక విమానం''' (''Pushpaka Vimana'') భారతీయ [[పురాణాలు|పురాణాలలో]] ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.
[[File:The Pushpak Aircraft.jpg|right|250px|thumb|పుష్పక విమానం]]
 
[[రామాయణం]]లో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం [[సీత]]తో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి [[రాముడు]] దీనిని ఉపయోగించాడు.
 
Line 14 ⟶ 13:
 
మణులతోను, వజ్రములతోను చిత్రముగా నిర్మించబడినద, మేలిమి బంగారపు కిటికీలు గలది అయిన ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు. దాని నిర్మాణము సాటి లేనిది. ఊహలకందనిది. అంతరిక్షమున నెలకొని అంతటనూ అప్రతిహతంగా తిరుగ గలది. అందులో లేని విశేషం గాని, చెక్కబడని శిల్పం కాని లేదు. అందులో ఆసీనులైనవారి ఆలోచనలను అనుసరించి అది సంచరించగలదు. దాని గమనము శత్రువులకు నివారింప శక్యము గానిది. వేల కొలది భూత గణములు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడినవి.
==చరిత్ర==
కుబేరుని విమానము. ఆకాశంలో సంచరిస్తుంది. బ్రహ్మ దీన్ని కుబేరునకు ఇచ్చాడు. ఈ విమానాన్ని చూసి సహించలేక రావణుని తల్లి "మండోదరి" దానిని తీసుకు రమ్మని పుత్రుని ప్రేరేపించెను. రాఫణుడు కుబేరుని ఫద్దనుండి బలవంతంగా పుష్పకాన్ని తీసుకున్నాడు. రాఫణ ఫధానంతరం శ్రీరాముడు దానిని ఎక్కి లంకనుండి అయోధ్యకు వచ్చాడు. తరువాత దానిని కుబేరునకిచ్చాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/పుష్పక_విమానము" నుండి వెలికితీశారు