అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

9 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని '''అధ్యక్షుడు''' (President) అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం. '''అధ్యక్షత''' వహించు (presiding over) నుండి పుట్టిన పదపదం అధ్యక్షుడు. ఒక దేశానికి చెందిన అధ్యక్షుడిని '''దేశాధ్యక్షుడు''' అని పిలుస్తారు. ఇతని తర్వాతి పదవిని '''ఉపాధ్యక్షుడు''' (Vice President) అంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/901583" నుండి వెలికితీశారు