ఎడ్మండ్ హేలీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox scientist
{{వికీకరణ}}
|name = ఎడ్మండ్‌ హేలీ
 
|image = Edmund Halley.gif
ఎడ్మండ్‌ హేలీ
|image_size = 200px
|caption = 1687 లో థామస్ ముర్రే గీచిన చిత్రము
|birth_date = {{birth date|df=yes|1656|11|08}}
|birth_place = హాజెర్‌స్టన్, షోరెడిచ్, లండన్, ఇంగ్లాండు
|death_date = {{death date and age|df=yes|1742|01|14|1656|11|08}}
|death_place = గ్రీనిచ్, కెంట్, ఇంగ్లాండ్
|nationality = ఇంగ్లీషు, బ్రిటిష్ (1707 తర్వాత)
|field = ఖగోళ శాస్త్రము, జియో ఫిజిక్స్, గణిత శాస్త్రము, మెటొరాలజీ, భౌతిక శాస్త్రము, కార్టోగ్రఫీ
|work_institutions = ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం <br/>రాయల్ అబ్సర్వేటరీ, గ్రీనిచ్
|alma_mater = ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
|doctoral_advisor =
|doctoral_students =
|known_for = [[హెల్లీ తోకచుక్క]]
|influences =
|influenced =
|prizes =
| spouse = Mary Tooke
|children = Dr Edmond Halley (d. 1741)<br/> Margaret (d. 1713)<br/> Richelle (d. 1748)<ref>http://www.geocities.com/lauferworld.geo/OdysseyI.htm</ref>
|footnotes =
|signature =
}}
 
తోకచుక్కల అన్వేషకుడు!నక్షత్రాలంటే ఆ కుర్రాడికి ఎంతో ఇష్టం. ఏవేవో పరికరాలతో వాటిని గమనిస్తూ ఉండేవాడు. ఆ కుర్రాడే ఖగోళ శాస్త్రవేత్తగా మారి ఎన్నో సంగతులు వెల్లడించాడు. అతడే ఎడ్మండ్‌ హేలీ. పుట్టిన రోజు ఇవాళే-1656 నవంబరు 8న. అంతరిక్షంలోని అద్భుతాల్లో తోకచుక్కలొకటి. వాటిపై పరిశోధన చేసి ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడించిన శాస్త్రవేత్తగా ఎడ్మండ్‌ హేలీ పేరొందాడు. అందుకు గౌరవసూచకంగా ఓ తోకచుక్కకు ఆయన పేరే పెట్టారు. అదే 76 ఏళ్లకోసారి భూమికి దగ్గరగా వచ్చి కనువిందు చేసే హేలీ తోకచుక్క. ఖగోళ, భూభౌతిక, గణిత రంగాల్లో కూడా ఆయన విలువైన పరిశోధనలు చేశారు.
Line 10 ⟶ 31:
 
==మూలాలు==
* [https://sites.google.com/site/scientistsintelugu/ డా.శేషగిరిరావు గారి బ్లాగు]
*- ప్రొ||ఈ.వి. సుబ్బారావు ఆర్టికల్
 
==యితర లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఎడ్మండ్_హేలీ" నుండి వెలికితీశారు