నీల్స్ బోర్: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961 నీల్స్‌బోర్ పేజీని నీల్స్‌ బోర్కి తరలించారు
చి చిన్నమార్పు
పంక్తి 65:
|spouse=Margrethe Nørlund (m. 1912; six children)
}}
పరమాణు రూపాన్ని చూపించినవాడు! ఏ పదార్థమైనా పరమాణువులతో నిర్మితమైనదే. మరి కంటికి కనిపించని ఆ పరమాణువు నిర్మాణం ఎలా ఉంటుంది? దాని లోపలి దృశ్యం ఎలా ఉంటుంది? ఈ విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన తొలి శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌. ....... ..... ....., హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని గణించాడు. హైడ్రోజన్ వర్ణపటంలో గల లైమన్, బామర్, పాషన్, బ్రాకెట్, ఫ్ండ్ శ్రేణులను కనుగొన్నాడు.<br />
 
పరమాణువు గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా జర్మనీ శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌ పేరు పొందాడు. పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని, ఆ కక్ష్యల్లో శక్తి స్థిరంగా ఉంటుందని ప్రవేశపెట్టి ఆ కక్ష్యలను [[స్థిరకక్ష్య|స్థిరకక్ష్యలుగా]] నామకరణం చేశాడు. [[మాక్స్ ప్లాంక్]] క్వాంటం సిద్ధాంతం ఆధారంగా పరమాణు నమూనాను ప్రవేశ పెట్టాడు. బయటి కక్ష్యలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని చెబుతూ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని అనుసంధానించిన రూపశిల్పి ఆయన. పరమాణువుల నిర్మాణం, అవి వెలువరించే కిరణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో నోబెల్‌ బహుమతి లభించింది. ఈయన కుమారుడు కూడా నోబెల్‌ను పొందడం విశేషం.<br />
 
 
"https://te.wikipedia.org/wiki/నీల్స్_బోర్" నుండి వెలికితీశారు