నిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు.
అలాగె నిమ్మను చాల సౌందర్య సాదనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. ఊబ కాయానికి కూడ ఇది చాల మంచి మందు. రోజు ఉదయం నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి సేవించడం వల్ల చాల ఉపయోగముంటుంది. చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. శిరోజ సంరక్షణకు కూడ నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిమ్మ ఉపయోగాలు అనంతం.
 
==పోషక విలువలు==
 
శక్తి --------30 kcal.
పిండిపదార్థాలు --9 g.
చక్కెరలు -----2.5 g.
పీచుపదార్థాలు-- 2.8 g.
కొవ్వు పదార్థాలు--0.3 g.
మాంసకృత్తులు---1.1 g.
నీరు--------89 g.
విటమిన్ సి-----53 mg 88%
Citric acid---5 g
 
== నిమ్మ రకాలు ==
మనకు తెలిసిన [[నిమ్మ]] పరిమాణంలొ తేడాలు తప్ప అన్ని ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కాని నిమ్మ లో చాల రకాలున్నాయి. ప్రపంచంలో నిమ్మ ఉత్పత్తిలొ మనదె అగ్ర స్థానం. పింగ్ర్, కాఫిర్, కీ మస్క్ వైల్డ్ స్వీట్ లైమ్, ఇలా చాల రకాలున్నాయి. సామాన్యంగా నిమ్మ చెట్టు చిన్న గుబురు మొక్క. కొన్ని నిమ్మ తీగలు కూడా వుంటాయి. దాన్నే తీగ నిమ్మ అంటారు. పెద్ద పరిమాణంలో వుండే నిమ్మకాయలను గజ నిమ్మ అంటారు. మనకు సాధారణంగ తెలిసిన రంగులు పశుపు వచ్చ లేదా ఆకు పచ్చ. కాని వీటిలో ఎర్రని, తెల్లని, గులాబి రంగు వి కూడ వుంటాయి. దొండ కాయల్లాగ పొడవుగా ఉండే నిమ్మకాయలు కూడ వున్నాయి.
"https://te.wikipedia.org/wiki/నిమ్మ" నుండి వెలికితీశారు