జమ్నాలాల్ బజాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బ్లాగు లింకు తొలిగింపు
పంక్తి 18:
ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయో ధుడు జమ్నాలాల్‌ బజాజ్‌... నేటి రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో నవంబర్‌ 4, 1888వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని జైలు కెళ్ళారు. ఒక సందర్భంలో మహాత్మాగాంధీ బజాజ్‌ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. వార్ధాలో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు కాంగ్రెస్‌ కోశాధికారిగా పని చేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి ''జమ్నాలాల్‌ బజాజ్‌'' అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.
 
==మూలాలు==
 
* [http://indianeminentpersons.blogspot.in/search/label/Jamnalal%20Bajaj డా.శేషగిరిరావుగారి బ్లాగు]
==యితర లింకులు==
* http://www.jamnalalbajajfoundation.org/jamnalal_bajaj/pictures
"https://te.wikipedia.org/wiki/జమ్నాలాల్_బజాజ్" నుండి వెలికితీశారు