వంగపండు ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు జానపద కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వంగపండు ప్రసాదరావు''' ([[ఆంగ్లం]]: Vangapandu Prasada Rao) ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు. [[హేతువాది]], ఉత్తరాంధ్ర [[గద్దర్]] గా పేరుతెచ్చుకున్నాడు.

==జీవిత విశేషాలు==
ఈయన [[పార్వతీపురం]] దగ్గర [[పెదబొండపల్లి]] స్వస్థలం.లో [[1943]] జూన్ లో జన్మించారు. తండ్రి జగన్నాధం తల్లి చినతల్లి.2008,నవంబరు 23.11.2008 తెనాలిలో ఈయనకు [[బొల్లిముంత శివరామకృష్ణ]] సాహితీ అవార్డును [[బి.నరసింగరావు]] చేతులమీదుగా ప్రధానం చేశారు.<ref>[http://www.hindu.com/2008/11/24/stories/2008112458330300.htm Vangapandu feted] - The Hindu నవంబర్ 24, 2008]</ref> ప్రజలకోసం బ్రతికిన [[నాజర్]] లాంటి కళాకారుడని [[వంగపండు]] ను పోలుస్తారు.వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]] తో కలిసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ మరియు హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2004/08/02/stories/2004080201670300.htm Sings his way into hearts] - The Hindu ఆగష్టు 02, 2004]</ref>విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. [[సుబ్బారావు పాణిగ్రాహి]] , వంగపండు ప్రసాదరావు, [[గద్దర్‌గద్దర్]] మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.
[[బొమ్మ:Vanga Pandu Prasad.JPG|thumb|వంగపండు ప్రసాదరావు]]
==వంగపండు గీతాలు నృత్యరూపకాలు==
* భూమిబాగోతం
* ఏంపిల్లో ఎల్దమొస్తవ
* తరమెల్లిపోతున్నది ఆనాటి స్వరమాగిపోతున్నది
* జజ్జనకరి జనారే -ఝనకు ఝనా ఝనారే
==జజ్జనకరి జజ్జనకరి జజ్జనకరి జనారే==
<poem>
జజ్జనకరి జజ్జనకరి జజ్జనకరి జనారే
గేటులు కాసిన సిన్నోడా/ మూటలు వోసిన కుర్రోడా/ ఎన్నాళ్లయి తిన్నావో/ ఎండుతొక్కలాగున్నావో/ అన్నాననకు రారన్నా/ నిన్నుదిన్న తుసపోతునుతన్న
Line 23 ⟶ 28:
నువ్వు మేడిపట్టి దున్నకున్న/ బువ్వ బుక్కలేడు ఎవడు/నువ్వు బురద మట్టి కుమ్మకుండ/ మేడ కట్టలేడు ఎవడు/ సుక్కసుక్క చెమటజేసి వెుక్కవెుక్క నువు పెంచితే/ ఆ పంటలన్ని పట్టుకెళ్లి బటాచోర్లు బతుకుతుండ్రు/ బాకుతియ్... బదులు చెయ్
||జజ్జనకరి||
</poem>
 
==వివాదాలు==
వంగపండు ప్రసాదరావు రాసిన "ఏం పిల్లడో ఎల్దమొస్తవా" పాట తనకు తెలియకుండా, తన అనుమతి పొందకుండా ప్రజా గేయాన్ని [[మగధీర]] చిత్రంలోని అశ్లీల సన్నివేశంలో వాడుకోవడం పై అభ్యంతరం తెలిపి దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పాట [[శ్రీకాకుళం]] జిల్లాలోని గ్రామీణ వాసులదని కొందరుచెబుతున్నారుకొందరు చెబుతున్నారు.
==ఇవీ చూడండి==
*http://www.eenadu.net/htm/2vnewfeatureshow.asp?qry=10&reccount=12
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==యితర లింకులు==
*http://www.sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=17960&subcatid=3&categoryid=1
*http://telugulo.com/view_news.php?id=3150&page=1
* [http://www.eenadu.net/htm/2vnewfeatureshow.asp?qry=10&reccount=12 ఈనాడు పత్రికలో కథనం ]
 
[[వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1943 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/వంగపండు_ప్రసాదరావు" నుండి వెలికితీశారు