లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

256 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
1872లో [[నరహరి గోపాలకృష్ణమచెట్టి]] రచించిన [[శ్రీరంగరాజు చరిత్ర]] (సోనాబాయి పరిణయము) నవలలో రంగరాజు లంబాడి కన్య సోనాబాయిని ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించిన ఇంకో లంబాడీ వ్యక్తి ఆమెను కొండవీడుకు ఎత్తుకు పోతాడు. రంగరాజు [[కొండవీడు]] చేరుకుని సోనాబాయి తన మేనత్త కూతురని తెలిసి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను ప్రేమించిన లంబాడీ వ్యక్తి హతాశుడౌతాడు. లంబాడీలు సైన్యానికి కావలసిన సరుకులు యుద్ద సామాగ్రి ఎడ్లబండ్లపై సరఫరా చేసేవారని బళ్ళారి మొదలైన ప్రాంతాలలో స్థిరనివాసాలేర్పరచు కొన్నట్లు బళ్ళారి జిల్లాలో లంబాడీలు చెప్పుకుంటారు.
[[File:Lambada dress.....JPG|thumb|left|లంబాడ స్త్రీలు. వారి సాంప్రదాయ వస్త్రాలలో, నాగార్జున సాగర్ వద్ది తీసిన చిత్రము]]
 
==లంబాడీల ఆచార సంప్రదాయాలు==
[[File:Lambani Women closeup.jpg|right|thumb|125px|ఒక లంబాడీ మహిళ]]
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/907484" నుండి వెలికితీశారు