నాగూర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 26:
==ఇష్టాలు==
ఆయన అభిమాన గాయకులు, కిషోర్ కుమార్, రఫీ, జేసుదాసు, బాలు, జానకి, సుశీల, వాణీ జయరాం. <ref>ఫిబ్రవరి 1, 2009 ఈనాడు ఆదివారం సంచిక</ref>. ఘంటసాల పాడిన మనసున మనసై అనే పాట ఆయనకు ఎంతో ఇష్టం. ఇంకా హిందీలో గుల్షన్ కుమార్ తో మంచి హిట్లున్నాయి. పాకీస్థాని గాయకుడు గులాం అలీ అంటే కూడా బాగా అభిమానిస్తాడు.
 
==[[మత సామరస్యం]] ==
*"పేరుకు ముస్లిం సంప్రదాయమైనా మేం అన్ని మతాలను గౌరవిస్తాం. రంజాన్‌ని ఎంత ఘనంగా చేసుకుంటామో దీపావళి, క్రిస్‌మస్‌లను కూడా అంతే గొప్పగా జరుపుకొంటాం.--నాగూర్ బాబు
"https://te.wikipedia.org/wiki/నాగూర్_బాబు" నుండి వెలికితీశారు