భాగవతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భరత నాట్య సంప్రదాయ ప్రవర్తకులలో [[కూచిపూడి]] కన్న ప్రథములు పోతక మూరి భాగవతులు. వీరు అహోబల స్వామి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య సేవ చేసారు. శ్రీవెలయపాల వారధి పవ్వళించి జోజో, అన్న జోల పాట ఈ భాగవతులు రచించిందే. వీరిని తాళ్ళాపాక అన్నామాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్వక్తం కాగలదనీ వీరు 1280 ప్రాంత్రపు వారనీ తెలుస్తూంది. దీనిని బట్టి భాగవత కళ రాయలసీమలో తర తరాలుగా ప్రచారంలో వున్నట్లు తెలుస్తూ వుంది.
==భాగవత కళ, నావాబుల ఆదరణ==
భాగవత కళను [[రాయలసీమ]] లొఓలొ విరివిగా ప్రచారం చేయవలెనన్న తలంపుతో క్రీ:శ:. 1700 - 1759 ప్రాంతాలలో బనగాని పల్లె నవాబు గారు కూచి పూడి నుండి కొందరు కళావేత్తలకళా వేత్తల కుటుంబాలను ఆహ్వానించి కోట కొండ, కపట్రాల గ్రామాలలో వారికి భూములు ఇచ్చి, వారి చేత కర్నూలు జిల్లాలో భాగవత కళ ప్రచారాన్ని ప్రోత్సహించారు. అప్పటిలో కూచి పూడి నుండి తరలి వెళ్ళిన కుటుంబాలలో ప్రథముడు చల్లా భాగవతం దాసం భొట్లు, [[సిద్ధేంద్రయోగి]] నేర్పించిన పారిజాతాపహరణాన్ని పారంపర్యంగా ప్రదర్శించిన వారిలో చల్లావారు ముఖ్యులు. తొమ్మిదవ తరానికి భరత శాస్త్రం లక్ష్మీనారాయనలక్ష్మీనారాయణ శాస్త్రి సుప్రసిద్ధ నాట్య కళా విశారదుడు. భామా కలాపాన్నీ, గొల్ల కలాపాన్నీ, క్షేత్రయ్య పదాలనూ, తరంగాలనూ అభినయించడంలో దిట్ట. సంగీత నృత్య విద్యల్లోనే కాక, సంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండితీ ప్రతిభ గడించిన వారు.
;ఆదరించిన కర్నూలు నవాబు:
 
పంక్తి 7:
 
==కపట్రాల భాగవతుల==
రెండు వందల సంవత్సరాలకు పూర్వం[[ బనగాని పల్లి]] నవాబులు కర్నూలు సమీపంలో తుంగభద్రా నదికి అవతల ప్రక్కన అలంపురానికి దగ్గరగా నున్న చారిత్రిక సుందర నగరం [[కపట్రాల]]. వీరికి ఇనాముగా యిచ్చారు. ఆనాడె [[కూచి పూడి]] నుండి కొంత మంది చల్లా వారు కుటుంబాలతో అక్కడకు వెళ్ళారు. కూచి పూడి సంప్రదాయాన్నే వారు [[నైజాం సంస్థానం]]లో ప్రచారం చేశారు. కాని రాను రాను వారి కళా సాంప్రదాయం నిర్జీవ మైపోయింది. వీరు కూడ ఆ గ్రామంలో వున్న కాళత్తయ్య దేవాలయంలో బిడ్డలందరికీ చిన్నతనంలోనే ముక్కులూ, చెవులూ కుట్టించి, గజ్జె కట్తించి నాట్యా భ్యాసానికి ప్రారంభోత్సవం చేసే వారట. అక్కడ వున్న కళాకారులు చల్ల మోహన కృష్ణ, చల్లా కాళత్తయ్య, చల్ల ముద్దు కృష్ణ మొదలైన వారు వీధి భాగవతాలను ప్రచారం చేశారు.
 
==చల్లావారు==
"https://te.wikipedia.org/wiki/భాగవతులు" నుండి వెలికితీశారు