మొలలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* మలాశయం నుంచి పూర్తిగా మలవిసర్జన జరగలేదేమోనన్న భావన కలగడం.
 
==విభజన మరియు నిర్ధారణ==
మొలలు ఉన్న తీరును బట్టి నాలుగు గ్రేడ్‌లుగా విభజించడం జరుగుతుంది. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని గ్రేడ్-1 అంటారు. బయట నుంచి ఈ వాపు కనపడదు. లోపల వాపు ఉన్నట్లు కూడా తెలియదు. మలవిసర్జన సమయంలో రక్తనాళాలు వెలుపలికి వచ్చి. వాటంతటవే లోపలకు వెళ్లిపోతే దాన్ని గ్రేడ్ 2 అంటారు. ఉబ్బిపోయిన రక్తనాళాలు మలవిసర్జన సమయంలో వెలుపలికి రావడం, వేళ్లతో తోస్తే లోపలకు పోయే పరిస్థితిని గ్రేడ్ 3గా వ్యవహరిస్తారు. మలవిసర్జన సమయంలో వెలుపలికి వచ్చిన నాళాలు లోపలకు తోసినా పోకుండా బయటే ఉండిపోతే దాన్ని గ్రేడ్ 4 అంటారు. మొదటి, రెండు గ్రేడ్‌లలో ఉన్నప్పుడు మందులు, ఆహార నియమాలతో నియంత్రించవచ్చు. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకుంటే సరిపోతుంది. గ్రేడ్3, గ్రేడ్4లో ఉంటే ఆపరేషన్ అవసరమవుతుంది. రోగి చెప్పే వివరాలతో పాటు భౌతిక పరీక్ష నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
ఈక్రింది పటములో వివిధ మొలల నిర్థారణను చూడవచ్చును.
{| class="wikitable" style = "float: right; margin-left:15px; text-align:center"
Line 44 ⟶ 45:
|4|| [[File:Piles Grade 4.svg|140px]]||[[File:Piles 4th deg 01.jpg|140px]]
|}
 
==నివారణ చర్యలు ==
[[File:M 44 anus 22.jpg|thumb|right| గుదము చుట్టూ వచ్చిన బహిర్గతమైన మొలలు]]
"https://te.wikipedia.org/wiki/మొలలు" నుండి వెలికితీశారు