నైమిశారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అడవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22:
* బలాజీ మందిరంలో ఉన్న మాతాజీ ఆస్రమంలో యాత్రీకులకు బస మరియు భోజన వసతులు లభిస్తాయి.
=== శ్రీరాముడు ===
శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ ... లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.
 
=== పరిక్రమణ ===
"https://te.wikipedia.org/wiki/నైమిశారణ్యం" నుండి వెలికితీశారు