పుంసవన వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భాగవతంలోని పుంసవనం'''
 
భాగవతం స్వయంగా మహా విశ్వం దీనిలో పరలోక అర్థ మార్గాలే కాదు ఇహలోక అర్థాలకు కూడ చక్కటి మార్గాలు ఉన్నాయి. అవి భక్తి మార్గాల రూపంలో, మంత్రాల రూపాలలో, స్తోత్రాల రూపాలలో, వ్రతాల రూపాలలో ఉన్నాయి. అట్టి వ్రతాలలో ఆరవ స్కంధంలోని [[(భా-6-521-వ.)]] పుంసవనం ప్రధాన మైంది. [[కశ్యపుడు]] దితికి చెప్పిన వ్రతం పుంసవనం
 
మంగళ గౌరీ వ్రతం, పదహారు ఫలాల వ్రతం, సత్యన్నారాయణ వ్రతం లాంటివి సాధారణంగా వింటాం. వ్రతాలు ఏదో ఒక ఫలం కోసం చేస్తారు. వ్రతానికి అధిదేవత, నియమాలు, విధానం, సంకల్పం, ఉద్యాపన, ఫలం ఉంటాయి. రాక్షసుల తల్లి దితికి మరీ ప్రత్యేక లక్షణాలు గల కొడుకు కావాలిట. మరీ ఇంద్రుడిని ఓడించ గలవాడు కావాలిట. అందుకు తగిన శక్తివంత మైన అసాధరణ వ్రతాన్ని దితికి కశ్యపుడు ఉపదేశించాడు. ఈ వ్రతం ఎంత కష్టసాధ్య మైందో. అంత ప్రభావవంత మైంది. పుంసవనం అంటారు. వివాహం త్వరగా జరగటానికి, కల్యాణకర కార్యాలు సాధించటానికి రుక్మిణీ కల్యాణ పారాయణ ఎంత ప్రభావవంత మైందో, విశిష్ట సంతాన సాధనకు పుంసవనం అంత ప్రసిద్ధి చెందినది. దీనిని అనుకూలించుకొని ప్రయోగిస్తే ఎంతటి కష్టసాధ్య మైన ఫలితా న్నైనా సాధించ వచ్చు అంటారు. దీని వివరాలు చూద్దాం
 
కశ్యపుడు దితికి చెప్పిన వ్రతం పుంసవనం
 
వ్రతము పేరు – పుంసవనం
== అనుష్ఠాన కాలము ==
ఒక్క సంవత్సరం.
 
సంకల్పం – ఆరంభ దినం నాటి ఉదయం . . . . శ్రీ మహా విష్ణు దేవ ప్రీత్యర్థం . . . . సంవత్సర కాల పర్యంత పుంసవన వ్రతం కరిష్యామి అని సంకల్పం చెప్పుకొని. షోడశోపచార యుక్తంగా అర్చన యథావిధిగా చేయాలి.
==సంకల్పం ==
తరువాత ప్రతి దినం . . . . శ్రీ మహా లక్ష్మీ నారాయణ దేవ ప్రీత్యర్థం . . . . పుంసవన వ్రతం కరిష్యామి అని సకల్పం చెప్పుకొని అర్చన యథావిధిగా చేయాలి
సంకల్పం – ఆరంభ దినం నాటి ఉదయం . . . . శ్రీ మహా విష్ణు దేవ ప్రీత్యర్థం . . . . సంవత్సర కాల పర్యంత పుంసవన వ్రతం కరిష్యామి అని సంకల్పం చెప్పుకొని. షోడశోపచార యుక్తంగా అర్చన యథావిధిగా చేయాలి.
తరువాత ప్రతి దినం . . . . శ్రీ మహా లక్ష్మీ నారాయణ దేవ ప్రీత్యర్థం . . . . పుంసవన వ్రతం కరిష్యామి అని సకల్పం చెప్పుకొని అర్చన యథావిధిగా చేయాలి.
 
== వ్రత నియమాలు ==
# ఏ జీవుల ఎడల హింసాభావముతో ఉండరాదు.
"https://te.wikipedia.org/wiki/పుంసవన_వ్రతం" నుండి వెలికితీశారు