దోనేపూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
'''దోనేపూడి''', [[గుంటూరు]] జిల్లా, [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 324 .,
ఎస్.టి.డి.కోడ్ నం. 08644.
* ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ, సభాపతిగా ఉన్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారి స్వంత గ్రామం ఇదే. వీరి తండ్రి గారు శ్రీ నాదెండ్ల భాస్కరరావుగారు,
ఇదివరకటి, ఆ.ప్ర.రాష్ట్ర ముఖ్యమంత్రి. వీరి తల్లి శ్రీమతి లలితకుమారి గారు. వీరి తండ్రి తాతల స్వంత గ్రామం ఇది. వీరు సభాపతి అయిన
తరువాత, గ్రామంలో ఆదినారాయణస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహకారం అందించారు. [3]
==ప్రముఖులు==
*[[నాదెండ్ల భాస్కరరావు]] ముఖ్యమంత్రి
Line 26 ⟶ 30:
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Kollur/Donepudi]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు రూరల్, 11 జులై 2013. 8వ పేజీ.
{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/దోనేపూడి" నుండి వెలికితీశారు