అవయవ దానం: కూర్పుల మధ్య తేడాలు

వర్గం చేర్చితిని
చి లంకెల చేర్పు
పంక్తి 1:
చనిపోయాక [[మనిషి]] తన శరీరంలోంచి[[శరీరం]]లోంచి 200 అవయవాలు, టిష్యూలను దానం చేయవచ్చు.కళ్లు[[కళ్ళు]],[[ గుండె]],[[ కాలేయం]],[[ మూత్రపిండాలు]],[[ ఊపిరితిత్తులు]],[[ క్లోమం]],[[ పెద్ద పేగు|పెద్ద]],[[ చిన్నపేగులుచిన్నపేగు]]లు,[[ ఎముకలు]], మూలుగను[[మూలుగ]]ను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకు ఇవ్వొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జీవనదానం' కార్యక్రమం మార్గదర్శకాలు రూపొందించే దశలో ఉంది.
==ఎప్పుడు సేకరిస్తారు?==
చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్‌ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలేయం 10-12 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/అవయవ_దానం" నుండి వెలికితీశారు