పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
|}
 
'''నూనెలు(Oils) ''':సాధారణఉష్ణోగ్రత వద్ద ఇవి ద్రవరూపంలో వుంటాయి.నూనెలలో [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం సగంకన్న ఎక్కువవుండును.ద్రవీభవణ ఉష్ణొగ్రత/స్దానం(Melting point)తక్కువగా వుండును.
 
'''కొవ్వులు(Fats) ''':ఇవికూడా నూనెలే.కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువవుంటాయి.అందుచే వీటిద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్ర్తతవద్ద ఇవి ఘన,అర్దఘన రూపంలో వుండును.
పిలు నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన లారిక్ మరియు మిరిస్టిక్,మరియు పామిటిక్ ఆమ్లాలు అధికంగా వుండును.10కార్బనులున్న కాప్రిక్ సంతృప్త కొవ్వు ఆమ్లం 2.0%లేదా అంతకన్న తక్కువ వుండును. పిలు నూనె/కొవ్వు లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు 20% వరకుండును.అందులో ఒలిక్ ఆమ్లం 18.0%వరకుండగా లినొలిక్ ఆమ్లం1.0-2.0% వరకుండును.
 
''' పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం'''<ref name="pilu"/>
"https://te.wikipedia.org/wiki/పిలు_నూనె" నుండి వెలికితీశారు