మణుగూరు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1:
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = mandal||native_name=మణుగూరు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline06.png|state_name=ఆంధ్ర ప్రదేశ్| latd=17.946442| longd=80.812126| mandal_hq=మణుగూరు|villages=7|area_total=|population_total=63310|population_male=32119|population_female=31191|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=67.36|literacy_male=75.55|literacy_female=58.91}}
'''మణుగూరు''' (Manuguru), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము.
==సింగరేణి కాలరీస్==
[[File:Singareni opencast coal mines at Manuguru 02.jpg|thumb|బొగ్గు గనులు, మణుగూరు]]
బొగ్గు గనుల సంస్థ [[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్]] కు చెందిన ఒక విభాగం మణుగూరులో ఉంది. కాలరీస్ కు కొద్ది దూరంలో కల బండారుగూడెం సింగరేణి ఉద్యోగుల నివాస స్థలం. ఇక్కడ పి.వి.కాలనీ, పైలెట్ కాలనీలలో సింగరేణి సంస్థ ఉద్యోగుల నివాస సముదాయాలు కలవు. ప్రస్తుతం బండారుగూడెంను కూడా ప్రజలు మణుగూరు గానే పరిగణిస్తున్నారు.
 
==విశేషాలు==
మణుగూరు లో [[కాకతీయులు|కాకతీయుల]] కాలం నాటి శివాలయం వుంది. కాకతీయులనాటి శివలింగాన్ని అలాగే వుంచి గుడిని నిర్మించారు. రెండు శివలింగములు రెండు అంతస్థులలో వలే ఒక దాని పై ఒకటి వుంటాయు. నేటికీ ఇక్కడ ఆ [[శివుడు|పరమేశ్వరునకు]] పూజలు నిర్వహిస్తున్నారు.
 
మణుగూరు దగ్గరలో [[గోదావరి]] నదీ తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థ నుండి [[భారజలం|భారజల]] కర్మాగారానికి 8 కిలో మీటర్ల పొడవున రోప్‌వే వుంది. ఇక్కడి బొగ్గును ఆ భారజల కర్మాగారానికి సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రోప్‌వే వంతెన, రైల్వే ట్రాక్, బై పాస్ రోడ్ ఒక చోట ప్రక్క ప్రక్కనే వుండడంవలన ఆ ప్రదేశం చూడ ముచ్చటగా వుంటుంది. చుట్టూ వున్న కొండలలో ఒకదానిపై ఫిల్టర్ బెడ్ నిర్మించారు. నీటిని శుద్ధి చేయు విధానం ఇక్కడ చూడవచ్చు. [[హనుమంతుడు|అంజనేయ]] మందిరం పి.వి.కాలనీ క్రాసు రోడ్డు వద్ద వుంది. పి.వి.కాలనీ వెళ్ళు వారు ఇక్కడ తమ దారిని మార్చుకోవాలి. హనుమాన్ మందిరం వద్ద నున్న కొండపై జలపాతం వుంది. కాని ఈ కొండ కాస్త ప్రమాదకరమైనది, సరైన దారి లేదు మరియు పోలీసు ఫైరింగ్ రేంజి కూడ వుంది. ఈ ప్రదేశానికి దగ్గరలో [[సమ్మక్క సారలమ్మ]]ల గుడి వుంది. ప్రక్కనే వున్న [[తోగ్గూడెం]] లో సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం చూడవచ్చు. పి.వి.కాలనీకి ఒకప్పుడు నీటిని [[రేగులగండి]] అను చిన్న చెరువు నుండి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రేగులగండిని కూడ ఎవరూ సందర్శిడం లేదు. కాలనీలన్నింటినీ పార్కులతో సింగరేణి వారు అందంగా తిర్చిదిద్దినారు. బండారిగూడెం ప్రజలు నిజాయతీికి మారుపేరని ప్రతీతి. నేరాలు (Crime rate is very less) ఇక్కడ చాల తక్కువ.
పంక్తి 39:
 
==మండలంలోని చూడదగిన ప్రదేశాలు==
* [[మణుగూరు]] (న.)
* 13 వ శతాబ్దం నాటి శివాలయం
* బొగ్గు గనులు
పంక్తి 59:
*[http://www.globalsecurity.org/wmd/world/india/manuguru-nuke.htm భారజల కర్మాగారం]
*[http://www.dae.gov.in/heavywaterboard.org/docs/hwpmanu1.htm భారజల కర్మాగారం]
*[http://www.iaea.org/inis/ws/d1/r992.html న్యూక్లియర్ నాలెడ్జి మేనేజిమెంటు - భారజల కర్మాగారం]
 
 
<!-- అంతర్వికీ -->
 
[[వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/మణుగూరు" నుండి వెలికితీశారు