బాబు మోహన్: కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
'''బాబు మోహన్''' తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రి.
 
ఆయన ఖమ్మం జిల్లాలోని బీరోలులో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశాడు.
 
ఆయన నటించిన మొదటి సినిమా ''ఈ ప్రశ్నకు బదులేది''. [[మామగారు]] సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.
==రాజకీయ జీవితం==
బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆదోని నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో పరాజయం పాలయ్యాడు.
==కుటుంబం==
ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ అక్టోబర్ 13, 2003 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. <ref>http://articles.timesofindia.indiatimes.com/2003-10-13/hyderabad/27187823_1_road-accident-eldest-son-p-babu-mohan</ref>
==నటించిన సినిమాలు==
*[[ముగ్గురు మొనగాళ్ళు]]
Line 9 ⟶ 17:
*[[రెండిళ్ళ పూజారి]]
*[[మాయలోడు]]
*[[హలో బ్రదర్]]
*[[వారసుడు]]
*[[మామగారు]]
*[[పెదరాయుడు]]
*[[జంబలకిడిపంబ]]
*[[అప్పుల అప్పారావు]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/బాబు_మోహన్" నుండి వెలికితీశారు