చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇదే పేరుగల సినిమా కోసం [[చక్రపాణి (1954)]] చూడండి.
 
{{మొలక}}
 
'''ఆలూరు చక్రపాణివెంకట సుబ్బారావు''' యొక్క కలంపేరు చక్రపాణి. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు. చక్రపాణి [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]]లో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. తెనాలిలోనే చదువుకొని వైద్యం కోసం [[తమిళనాడు]]లోని వెల్లూరుకు వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు ఉండి, [[బెంగాలీ]] భాష కూడా నేర్చుకొన్నారు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను [[తెలుగు]]లోకి అనువదించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా [[శరత్‌బాబు]] నవలలు. ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టారు.
 
 
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి" నుండి వెలికితీశారు