డిప్టెరోకార్పేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
ఏబది గలవు. పుప్పొడి తిత్తులు రెండు గదులు. కింజల్కములు వృంతాశ్రితములు.
 
; అండకోశము
అండాశయము ఉచ్చము 3 గదులు గలవు. ఒక్కొక్క దాని యందు రెండేసి యండము లున్నవి. కీలము పొట్టి. కీలాగ్రములు మూడు చీలికలు, కాయ ఎండి పగులును. 110
 
 
పంక్తి 63:
చెట్లు హిమాలయ పర్వతాల ప్రాంతములను, రాజాహాలు కొండల వద్దను, ఒరిస్సా, మధ్యపరగణాలు, అంధ్ర దేశములోను ఎక్కువగా బెరుగు చున్నవి. ముదురు చెట్లను మూడు నాలుగుగడుగులెత్తున చెట్టు పరిమాణమును బట్టి నాలుగైదు చోట్ల {బెరడు} గీసెదరు. ఆ చారలలోనికి అరపూస వంటి పదార్థము వచ్చి చేరును. అధి మొట్టమొదట తెల్లగానే యుండును గాని తరువాత కొంచెము గోధుమ వర్ణము వచ్చును. ఇదియే గుగ్గిలము. దీనిని తీసి వేసిన తరువాత కొన్ని నెలలకు ఆచారలోనే మరికొంత చేరును. ఇట్లు మూడు మాట్లు తీయ వచ్చును గాని మాటి మాటికి తక్కువ రకము వచ్చు చుండును. గుగ్గిలము నౌషధములలో వాడుదురు. దీనిని లోపలి కివ్వరు గాని కొన్ని మందులతో గలిపి పైన రాయుచుందురు. దురువాసన బోగొట్టుటకు దీనిని పొగవేయుదురు. పడవలు, ఓడలు కట్టుటలో దీనినుపయోగింతురు. దీని బెరడు తోలు బాగు చేయుటకు కూద బనికి వచ్చును.
 
; తెల్లడామర :
; తెల్లడామర:.... చెట్టు పెద్దదియె. దీని యాకులు నగోళాకారము. దీని నుండియు గుగ్గిలము వంటిది వచ్చును. దీనిని గూడ గుగ్గిలము వలె నౌషధములలో వాడుదురు. దీని కర్పూర తైలములో ల్గలిపిన మంచి వార్నీషు అగును. దీనినే కొబ్బరి నూనెలో గలిపి క్రొవ్వు వత్తులు కూడ చేయవచ్చును. తెల్లడామర గింజలనుండి వచ్చు చమురుకూడ క్రొవ్వు వత్తులు చేయుటకు బనికి వచ్చును. ఈ చమురు నొక కప్పుడు నేతిలో కలిపి దగా చేయుచుందురు. దీని బెరడు వగరుగా నుండును. కల్లు పులియకుండ కొన్ని చోట్ల దీనిని వేయు చుందురు. కలప గుగ్గిలపు చెట్టు కలపంత మంచిది కాదు.
 
; నల్లడామర ఆకులు కొంచెము హృదయాకారముగ నుండును. దీని నుండియు గుగ్గిలము వచ్చును. ఈ చెట్టు నుండి మంచి కలపయు వచ్చును.
 
 
 
; నల్లడామర :
; నల్లడామర ఆకులు కొంచెము హృదయాకారముగ నుండును. దీని నుండియు గుగ్గిలము వచ్చును. ఈ చెట్టు నుండి మంచి కలపయు వచ్చును.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డిప్టెరోకార్పేసి" నుండి వెలికితీశారు