రాజ్యలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
}}
'''రాజ్యలక్ష్మి''' తెలుగు సినిమా నటీమణి. ఈమె [[శంకరాభరణం]] సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార.
==నేపధ్యము==
గుంటూరు జిల్లా తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు [[కె. విశ్వనాధ్]] గారు [[శంకరాభరణం]] సినిమా లో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు [[చెన్నై]] వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాలలో నటించింది. నాయిక గా దాదాపు 20 చిత్రాలలో నటించింది.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/రాజ్యలక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు