"కవిరాజవిరాజితము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{పద్య విశేషాలు}} ==కవిరాజవిరాజితం== <poem> <big><big>కమల దళంబుల కైవడిఁ జెన...)
 
==కవిరాజవిరాజితం==
<poem>
<big><big>కమల దళంబుల కైవడిఁ జెన్నగు కన్నులు జారుముఖ ప్రభలున్</big></big>
<big><big>సమధిక వృత్తకుచంబులు నొప్పగ శైలరసర్తు విశాల యతిన్</big></big>
<big><big>సముచితనాన్విత షడ్జలగంబు లజానుగఁ బాడిరి చక్రధరున్</big></big>
<big><big>రమణులు సొం పలరం గవిరాజ విరాజితమున్ బహు రాగములన్,</big></big>
</poem>
 
==గణ విభజన==
|}
<br>
<big><big>(1'న', 6 'జ', 1 'వ' గణాలు)</big></big>
<br>
 
 
<poem>
<big><big>[[పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/బలరాముని ఘోషయాత్ర|(భా-10.2-489-కవి.)]]</big></big>
<big><big>చని బలభద్రుని శౌర్య సముద్రుని సంచిత పుణ్యు నగణ్యునిఁ జం</big></big>
<big><big>దన ఘనసార పటీర తుషార సుధా రుచికాయు విధేయు సుధా</big></big>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/977458" నుండి వెలికితీశారు