కళ్ళు (నాటిక): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ప్రతీకవాద ధోరణిలో రాయబడిన గొప్ప నాటిక కళ్ళు. గొల్లపూడి మారు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== నాటిక ఇతివృత్తం ==
తోడూ నీడా లేని ఓ అంధ ప్రపంచం. వారి మధ్య అల్లుకున్న అనుబంధాలు ఆప్యాయతలు అభిమానాలకు విలువకట్టే షరాబులేడు. ఎక్కడో పుట్టారు ఎలాగో పెరిగారు భిక్షాటన వృత్తిలో కలిసారు. ఎకరికి బాధ కలిగితే నాలుగు చేతులు కన్నీళ్లు తుడిచే స్థితికి ఎదిగిపోయారు.
 
పెద్దయ్య, కరీం, రాజీగాడు, రంగడు, సీతాలు కళ్లుండీ పేదలైన ఈ ప్రపంచంలో కళ్లులేని అభిమాన కోటీశ్వరులు. జానెడు పొట్ట నింపుకునేందుకు చేసే ఆకలి పోరాటంలో ఒకరికి మరొకరు కొండంత అండ. వీళ్ల అంధత్వాన్ని ఆసరాగా చేసుకొని వారిని తెలివాగా దోపిడీచేసే పూజారా బసవయ్య, సింహాచలం. ఇలా ఒక్కొక్క పాత్ర మన కళ్లకు కనిపిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కళ్ళు_(నాటిక)" నుండి వెలికితీశారు