ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి వాక్యాన్ని సర్దుబాటు చేసి రాసేను.
పంక్తి 4:
[[రసాయన శాస్త్రం]] ప్రకారం, '''ఆల్కహాలు''' (Alcohol) అనగా హైడ్రాక్సిల్ గ్రూపు, ఆల్కైల్ గ్రూపులోని కర్బన అణువుతో సంబంధమైన [[కర్బన సమ్మేళనాలు]]. దీని సాధారణ ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+1</sub>OH.
 
ఆల్కహాల్స్ఆల్కహాలుల లో ప్రధానమైనది [[ఈథైల్ ఆల్కహాలు లేదా ఎతల్‍ ఆల్కహాలు]]. దీనిని మోటారు వాహనాలలో [[ఇంధనం]]గా ఉపయోగిస్తారు. అందుకే దీనిని 'పవర్ ఆల్కహాలు'గా కూడా పిలుస్తారు. ఆల్కహాలిక్ [[పానీయాలు]] అన్నీ కూడా దీనితోనే తయారుచేస్తారు.
 
== ప్రయోజనాలు ==
* ఆల్కహాలు యొక్క విస్తృత ఉపయోగాలలో [[పానీయం]]గానే కాకుండా, [[ఇంధనం]]గా మరియు ఇతర శాస్త్రీయ, వైద్య మరియు పారిశ్రామిక ఉపయోగాలున్నాయి. [[ఇథనాల్ లేదా ఎతనాల్‍]] మూలమైన చాలా రకాల [[సారాయి]]లు చరిత్ర పూర్వం నుండి మానవులచేత తీసుకోబడుతున్నాయి.
 
* 50% v/v సజల [[ఇథిలీన్ గ్లైకాల్]] ద్రావణం సాధారణంగా ఏంటీ ఫ్రీజ్ గా ఉపయోగిస్తున్నారు.
[[దస్త్రం:Alcohol by Country.png|thumb|200px|Total recorded [[alcohol consumption by country|alcohol per capita consumption]] (15+), in litres of pure alcohol<ref>[http://www.who.int/entity/substance_abuse/publications/global_status_report_2004_overview.pdf Global Status Report on Alcohol 2004]</ref>]]
 
* కొన్ని ఆల్కహాల్స్ఆల్కహాలులని, ముఖ్యంగా ఇథనాల్ (ఎతనాల్‍) మరియు మిథనాల్ (మెతనాల్‍) వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
 
* ఆల్కహాల్స్ఆల్కహాల్‍ని పరిశ్రమలలో మరియుపరిశ్రమలలోనూ, శాస్త్రీయ ప్రయోగశాల పరీక్షలలోపరీక్షలలోనూ మరియుమాత్రమే కాకుండా [[ద్రావణి]] (Solvent) గా కూడ ఉపయోగిస్తున్నారు. కొన్ని వైద్య సంబంధమైన [[మందులు]], పరిమళ ద్రవ్యాలు మరియు వెనీలా వంటి పదార్ధాలకు ద్రావకంగా ఉపయోగిస్తున్నారు.
 
* ఇథనాల్ క్రిమి సంహారకంగా చర్మం మీద [[సూదిమందు]] (injections) ఇచ్చే ముందు కొన్ని సార్లు అయొడిన్ తో కలిపి ఉపయోగిస్తారు. ఇథనాల్ కలిపిన సబ్బులు తయారుచేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు