"పందుల పెంపకం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''పునరుత్పాదకసామర్ధ్యం తొలగింపు'''<br />
పునరుత్పాదకతకు పనికిరావనుకుంటున్న మగపందిపిల్లలకు మూడు, నాలుగు వారాల వయస్సులో వృషణాలు తొలగించవచ్చు.
 
'''ఎక్కువ పాలివ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు'''<br />
పాలిచ్చే ఆడపందులకు తదనుగుణంగా మంచి మేత ఇవ్వాలి. ఒక్కోపందిపిల్లకు అరకేజిచొప్పున తల్లిపందికి ఎన్ని పందిపిల్ల లుంటే అంత అదనపు మేత ఇవ్వాలి.
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/992179" నుండి వెలికితీశారు