వృక్షశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వృక్షశాస్త్రం నుంచి వృక్షశాస్త్రంనకు విలీనం అని ఉన్న మూస తొలగింపు
పంక్తి 1:
{{విలీనం|వృక్షశాస్త్రము}}
[[File:504px-Pinguiculagrandiflora1web.jpg|thumb|''[[Pinguicula grandiflora]]'' commonly known as a [[Butterwort]]]]
'''వృక్షశాస్త్రం''' అనగా వృక్షాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం లేక వృక్ష జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని అర్ధం. వృక్షశాస్త్రంను ఇంగ్లీషులో '''బొటనీ''' అంటారు. బొటనీ అనే పదం పురాతన గ్రీకుభాష నుంచి స్వీకరించబడినది.
గ్రీకు భాషలో బొటనీ అనగా పశువులు[[పశువు]]లు మేసే పొలము, [[గడ్డి]], గోగ్రాసం మరియు పశువులను మేపుట అని అర్ధం. జీవశాస్త్రంలోని [[చెట్టు]] యొక్క జీవితచరిత్రను నేర్పే శాస్త్రమే వృక్షశాస్త్రం.
అనాది నుంచి శిలీంధ్రాలు, శైవలాలు, వైరస్ లు కూడా ఈ శాస్త్రంలో భాగంగానే అధ్యయనం చేయబడుతుంది. వృక్షశాస్త్రాన్ని గురించి పరిశీలన చేయడానికి పూనుకున్న వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు.
వృక్షశాస్త్రం విస్తృతమైన పరిధిలో శాస్త్రీయ పద్ధతులను నేర్పిస్తుంది. నిర్మాణక్రమం, పెరగడం, పునరుత్పత్తి, జీవక్రియ, అభివృద్ధి, రోగాలు, రసాయన గుణగణాలు మరియు పరిణామాత్మక సంబంధాలు
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వృక్షశాస్త్రం శాస్త్ర వర్గీకరణ చేస్తుంది.
ఆది మానవుడి కాలంలోనే వృక్షశాస్త్రం ఆరంభమైనది. ఆనాడే [[మానవుడు]] ఏది తినదగినది, ఏది ఔషధ సంబంధమైనది, ఏది విషపూరితమైన చెట్టు అని గుర్తించడం మొదలుపెట్టాడు.
విజ్ఞానశాస్త్రంలోని అనేక శాఖలలో వృక్షశాస్త్రం ప్రాచీనమైన, ప్రత్యేకమైన శాస్త్రంగా రూపొందించబడింది. ప్రస్తుతం జీవిస్తున్న వృక్షరాశిలో నాలుగు లక్షల రకాల పైనే ఉన్న వీటి గురించి [[వృక్షశాస్త్రవేత]]లు అధ్యయనం చేస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/వృక్షశాస్త్రం" నుండి వెలికితీశారు