తేనెటీగల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
* ఒక తేనె పెట్టెలో మరీ ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు వుండకుండా జాగ్రత్త వహించాలి.
 
'''తేనె పెట్టె నిర్వహణ'''
* తేనె పట్టులో తేనె నిండే రోజులలో కనీసం వారానికొకసారి తేనె పెట్టెలను పరిశీలించాలి. ఉదయం పూట అయితే మరీ మంచిది.
* ఈ వరసలో తేనె పెట్టెను శుభ్రం చేయాలి. పై భాగం, సూపర్ / సూపర్స్ ఛేంజర్, పిల్ల ఈగలు అరలు (బ్రూడ్ ఛేంజర్స్), అడుగు పలక (ప్లోర్ బోర్డు)
* రాణి ఈగ బాగున్నదీ లేనిదీ, పిల్ల ఈగల పెరుగుదల ఎలా వున్నదీ, తేనె పుప్పొడి ఏ మేరకు పోగైందీ,
* రాణి ఈగ వుండే అరలు ఎలా వున్నదీ, తేనెటీగలు ఏ సంఖ్యలో వున్నదీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
* తేనెటీగలకు హానికలిగించే ఈ క్రింది క్రిమికీటకాలు తేనె పెట్టెలో చేరాయేమో గమనిస్తుండాలి. మైనపు పురుగు (వాక్స్ మాత్) [ గల్లేరియా మెల్లోనెల్లా] తేనె పెట్టె అరల నుంచి, పెట్టె మూలల నుంచి గ్రుడ్లను, కోశాలను తొలగించాలి. మైనపు పెంకు పురుగు (వాక్స్ బీటిల్స్ ) [ ప్లాటీ బోలియం] పురుగులనన్నీటిని ఏరిపారేయాలి. పెద్దవాటిని చంపేయాలి మైట్స్ పెట్టె ఫ్రేమ్ ను,
కింది పలకను తాజాగా తయారు చేసిన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలో ముంచిన దూది లేదా నూలుగుడ్డ పీలికలతో బాగా తుడవాలి. కింది పలక మీద మైట్స్ అన్నీ పూర్తిగాపోయే వరకు ఇలా పదే పదే తుడవాలి
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/తేనెటీగల_పెంపకం" నుండి వెలికితీశారు