జూలపల్లి మండలం

తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని మండలం

జూలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా లోని మండలం.[1]

జూలపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, జూలపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, జూలపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, జూలపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°37′20″N 79°15′12″E / 18.622171°N 79.253197°E / 18.622171; 79.253197
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం జూలపల్లి
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 100 km² (38.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 27,031
 - పురుషులు 13,696
 - స్త్రీలు 13,335
పిన్‌కోడ్ 505525

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండల పరిధిలో 7 గ్రామాలు కలవు.ఈ మండలంలో   7 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం జూలపల్లి

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు. మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ జూలపల్లి గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జూలపల్లి మండలాన్ని (1+06) ఏడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

గణాంకాలు మార్చు

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 27,031 - పురుషులు 13,696 - స్త్రీలు 13,335 .

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 100 చ.కి.మీ. కాగా, జనాభా 30,016. జనాభాలో పురుషులు 14,908 కాగా, స్త్రీల సంఖ్య 15,108. మండలంలో 8,018 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. జూలపల్లి
  2. కుమ్మరికుంట
  3. కాచాపూర్
  4. వద్కాపూర్
  5. పెద్దాపూర్
  6. తేలుకుంట
  7. అబ్బాపురం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు మార్చు