జెంటూ లినక్స్ అనేది లినక్స్ కెర్నలుపై నిర్మించబడిన ఒక కంప్యూటరు నిర్వాహక వ్యవస్థ. ఇది ఫ్రీ, ఓపెన్ సోర్స్ సాఫ్టువేరు వలె పంపిణీ చేయబడుతుంది. కొత్త సాఫ్టువేరు కోసం బైనరీ సాఫ్టువేర్ పంపిణీ వలె కాకుండా వాడుకరి అభిరుచులకు అనుగుణంగా సోర్సుకోడు నుండి స్థానికంగా సంకలనం(కంపైల్) చేయబడుతుంది. అయితే సోర్సుకోడు విడుదలకాని కొన్ని చాలా పెద్ద ప్యాకేజీలకు ముందుగానే సంకలనం చేసిన బైనరీలు అందుబాటులో ఉంటాయి.

జెంటూ లినక్స్
జెంటూ చిహ్నం
జెంటూ లినక్స్ లైవ్ డీవీడీ, రూపాంతరం 12.0
అభివృద్ధికారులుజెంటూ సంస్థ
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్ వంటిది
పనిచేయు స్థితిప్రస్థుతం
మూల కోడ్ విధానంఉచిత, స్వేచ్ఛా మూల సాఫ్ట్‌వేర్
తొలి విడుదల31 మార్చి 2002; 22 సంవత్సరాల క్రితం (2002-03-31)
ఇటీవల విడుదలRolling release / ప్రతీవారం (ఇంచుమించు)
తాజా చేయువిధముఎమర్జ్
ప్యాకేజీ మేనేజర్పోర్టేజ్
ప్లాట్ ఫారములుIA-32, x86-64, IA-64, PA-RISC; PowerPC 32/64, SPARC 64-bit, DEC Alpha, ARM, Motorola 68K
Kernel విధముమోనోలిథిక్ (లినక్స్)
వాడుకరిప్రాంతముగ్నూ
అప్రమేయ అంతర్వర్తిలైవ్‌సీడీ నుండి కెడియి ప్లాస్మా డెస్కుటాప్, పలు
లైెసెన్స్గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్, ఇతరాలు
లినక్స్ పంపిణీలు edit

డెబియన్ | ఉబుంటు | రెడ్ హ్యాట్ లినక్స్ | ఫెడోరా | జెంటూ లినక్స్ | ఓపెన్ స్యూజ్ | సెంటాస్ | నాఁప్పిక్స్ | కుబుంటు | లినక్స్ ఫ్రమ్ స్క్రాచ్ | డామ్ స్మాల్ లినక్సు | పీసీ లినక్స్ ఓ యస్
మాండ్రివా | మెపిస్ | పప్పీ లినక్సు | స్లాక్ వేరు లినక్స్ | క్షాండ్రోస్ లినక్స్ | మరిన్ని...