దొంగను పట్టిన దొర

ఎం. ఏ. తిరుముగం దర్శకత్వంలో 1964లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా

దొంగను పట్టిన దొర 1964, మే 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీదేవీ ప్రొడక్షన్స్ పతాకంపై తోట సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో ఎం. ఏ. తిరుముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ ప్రధాన పాత్రల్లో నటించగా, కె.వి. మహదేవన్, పామర్తి సంగీతం అందించారు.[1][2]

దొంగను పట్టిన దొర
దొంగను పట్టిన దొర సినిమా పోస్టర్
దర్శకత్వంఎం. ఏ. తిరుముగం
రచనఅనిశెట్టి (మాటలు)
నిర్మాతతోట సుబ్బారావు
తారాగణంఎం.జి. రామచంద్రన్,
బి. సరోజాదేవి,
ఎస్.వి. రంగారావు,
కన్నాంబ
ఛాయాగ్రహణంఎన్.ఎస్. వర్మ
కూర్పుబండి గోపాలరావు
సంగీతంకె.వి. మహదేవన్,
పామర్తి
నిర్మాణ
సంస్థ
శ్రీదేవీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
మే 30, 1964
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: ఎం. ఏ. తిరుముగం
  • నిర్మాత: తోట సుబ్బారావు
  • మాటలు: అనిశెట్టి
  • సంగీతం: కె.వి. మహదేవన్, పామర్తి
  • ఛాయాగ్రహణం: ఎన్.ఎస్. వర్మ
  • కూర్పు: బండి గోపాలరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీదేవీ ప్రొడక్షన్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి కెవి. మహదేవన్ సంగీతం అందించగా, పామర్తి తెలుగు రికార్డింగ్ చేశాడు.[3]

  1. కనులందు మోహమే - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిసెట్టి
  2. గలగలనీ మిలమిలనీ - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
  3. బంగారం రంగు నిచ్చెలే - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
  4. సైకిల్ మీద మనసేలు - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి

మూలాలు మార్చు

  1. "Donganu Pattina Dora (1964)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Dongalu Pattina Dora 1964 Telugu Movie Cast Crew". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Dongalu Pattina Dora 1964 Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.

ఇతర లంకెలు మార్చు